Telangana కు Andhra Pradesh కు వ్యత్యాసం అదే.. Chandrababu Naidu వైరల్ కామెంట్స్ | Telugu OneIndia

2023-09-06 1

Chandrababu Naidu Controversial Comments On Telangana And Andhra Politics
| టీడీపీ అధినేత చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు లేవని బద్ద శత్రువుల్లా ఎప్పుడూ కొట్లాడుకుంటాయనే రీతిలో మాట్లాడుతూ.. తెలంగాణకు, ఆంధ్రకు.. సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా వచ్చిందని అన్నారు.

#ChandraBabuNaidu
#TDP
#Telangana
#AndhraPradesh
#YSRCP
#CMkcr
#CMjagan
#Janasena
#APpolitics
~PR.40~ED.232~